Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయంత్రం ఢిల్లీ వెళుతున్న జగన్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర సమైక్యత కోసం జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టనున్నారు.

More Telugu News